నేషనల్ డే సందర్భంగా పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సెలవు
- September 15, 2021సౌదీ: సౌదీ నేషనల్ డే సందర్భంగా సెప్టెంబర్ 23ను సెలవు ప్రకటించింది కింగ్డమ్ ప్రభుత్వం. సౌదీ అరేబియాలోని అన్ని రంగాలకు (పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు) సెలవు ప్రకటిస్తున్నట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ప్రతినిధి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ