మనీ లాండరింగ్ నియంత్రణలో బహ్రెయిన్ భేష్..అరబ్ దేశాల్లోనే బెస్ట్
- September 15, 2021
బహ్రెయిన్: మనీ ల్యాండిరింగ్ వ్యతిరేక పోరాటంలో బహ్రెయిన్ ముందు వరుసలో ఉంది. ఆ దేశం అవలంభిస్తున్న నియంత్రణ చర్యల ఆధారంగా బాసెల్ AML ఇండెక్స్‌లో 4.5 పాయింట్ల స్కోర్‌తో వరుసగా రెండో ఏడాది కూడా అరబ్ దేశాల్లోనే టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో రెండవ స్థానంలో ఉంది. బాసెల్ AML ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ప్రమాదాన్ని అంచనా వేసి ప్రతి ఏడాది ఆయా దేశాలకు ర్యాంకింగ్స్ ప్రకటించే స్వతంత్ర సంస్థ. ఇండెక్స్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF), ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి 17 సంస్థలు ద్వారా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా బాసెల్ ఇనిస్టిట్యూట్ ఆన్ గవర్నెన్స్ వార్షిక ర్యాంకింగ్స్ వెల్లడిస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







