గర్భిణీ స్త్రీలకు ఈ కేంద్రంలో అపాయింట్మెంట్ లేకుండానే వ్యాక్సినేషన్
- September 15, 2021మస్కట్: ముందస్తుగా అపాయింట్మెంట్ అవసరం లేకుండానే గర్భిణీ స్త్రీలకు వ్యాక్సినేషన్ వేసేందుకు ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద సెప్టెంబర్ 18వ తేదీ కోసం ఏర్పాట్లు చేసినట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ వెల్లడించింది. ఇంటర్నేషనల్ డే ఫర్ పేషెంట్ సేఫ్టీ సెప్టెంబర్ 17 నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ప్రీ- బుకింగ్ అపాయింట్మెంట్ లేకుండానే గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ పొందవచ్చు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ