వారంలో రెండోసారి ‘సున్నా’ కోవిడ్ మరణాలు
- September 15, 2021
మస్కట్: గడచిన 24 గంటల్లో కొత్తగా 45 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదు. కాగా, మొత్తంగా ఇప్పటివరకు దేశంలో నమోదైనన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 303,268. కాగా, గడచిన 24 గంటల్లో 84 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 293,498గా వుంది. గడచిన 24 గంటల్లో 10 మంది కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. దాంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 56కి చేరింది. అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







