76వ యూఎన్‌జీఎ నేపథ్యంలో ఖతార్ ప్రతినిథి భేటీ

- September 15, 2021 , by Maagulf
76వ యూఎన్‌జీఎ నేపథ్యంలో ఖతార్ ప్రతినిథి భేటీ

ఖతార్: ఖతార్ నుంచి యునైటెడ్ నేషన్స్ శాశ్వత ప్రతినిథి షేకా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ తని, యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అబ్దుల్లా షాహిద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 76వ సెషన్ ఎజెండాపై చర్చించారు. యునైటెడ్ నేషన్స్‌లో ఖతార్ పాత్ర తదితర అంశాల గురించి ఇరువురూ చర్చించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ సంబంధిత వ్యవహారాలపై ఇరువురూ చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com