కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 119 మందిపై కేసులు

- September 16, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 119 మందిపై కేసులు

ఖతార్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించని 119 మందిపై కేసులు నమోదు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. వీరిలో 106 మందిని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. వీరంతా మాస్కులు ధరించలేదని అథారిటీస్ తెలిపాయి. కాగా, 11 మంది సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదు. ఇద్దరు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, ఫేస్ మాస్కులు ధరించడం అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com