ఉల్లంఘనులపై సెక్యూరిటీ చెక్ కొనసాగుతుంది
- September 17, 2021
కువైట్: సెక్యూరిటీ అథారిటీస్, నిరంతర తనిఖీల్ని కొనసాగిస్తున్నాయి.ఈ క్రమంలో 118 మంది ఉల్లంఘనుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు హవాలీ ప్రాంతంలో 12 మంది వ్యక్తులు గడువు తీరిన రెసిడెన్సీ కలిగి వున్నారనీ, 93 మందిని వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ లేని కారణంగా అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఇద్దర్ని డ్రగ్స్స సంబంధిత కేసులో అరెస్ట్ చేశామనీ, ఒకర్ని మద్యం సంబంధిత కేసులో అదుపులోకి తీసుకు్నామనీ అథారిటీస్ పేర్కొన్నాయి. పలు కేసుల్లో వాంటెడ్‌గా వున్న 9 మంది కూడా అరెస్టయినవారిలో వున్నారు. బ్నీద్ అల్ గర్, సభాన్ మరియు ఫహాహీల్ ప్రాంతాల్లో కూడా తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







