వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై కొత్త మార్గదర్శకాలు
- September 20, 2021
యూఏఈ: వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై యూఏఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు నాలుగు మీటర్ల ఎడం ఉండేలా సామాజిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేసింది. ఇక వివాహాలకు సంబంధించి 200లకు మించి అతిథులకు అనుమతించొద్దని క్లారిటీ ఇచ్చింది. నిర్వాహకులు అన్ని కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలని వెల్లడించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను అప్ డేట్ చేసిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు షార్జా అధికారులు వివరించారు. సవరించిన ప్రోటోకాల్ ప్రకారం, వ్యాక్సిన్ తీసుకున్న వారు లేదా అల్ హోస్న్ అప్లికేషన్లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారినే వేడుకలకు అనుమతించాలని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









