విజ‌న్ 2030, ద్వైపాక్షిక బంధంపై సౌదీ, భార‌త్ డిస్క‌ష‌న్‌

- September 20, 2021 , by Maagulf
విజ‌న్ 2030, ద్వైపాక్షిక బంధంపై సౌదీ, భార‌త్ డిస్క‌ష‌న్‌

న్యూ ఢిల్లీ: కింగ్డ‌మ్‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ విజ‌న్ 2030కి అనుగుణంగా భార‌త్, సౌదీ మ‌ధ్య ఆర్ధిక సంబంధాల బ‌లోపేతంపై ఇరు దేశాల విదేశంగ మంత్రులు చ‌ర్చించారు. ఈ మేర‌కు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైస‌ల్ బిన్ ఫరాహ్ బిన్ అబ్ధుల్లా, భార‌త విదేశాంగ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జ‌యశంక‌ర్ తో డిస్క‌స్ చేశారు. ప‌ర‌స్ప‌ర పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించేలా రాజ‌కీయ‌, వాణిజ్య ప‌రంగా స‌హ‌రించుకోవాల‌ని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు భార‌త్ కు బాస‌ట‌గా నిలిచిన సౌదీ ప్ర‌భుత్వానికి జ‌యశంక‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com