ఈ నెలాఖరుకి 40 డిగ్రీలకు దిగువకు రానున్న కువైట్ ఉష్ణోగ్రతలు
- September 20, 2021కువైట్: కువైట్‌లో ఇప్పుడున్న వేడి వాతావరణం నెలాఖరు నాటికి కాస్త చల్లబడుతుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దిగువన మరికొద్ది రోజుల్లో రావొచ్చని మిటియరాలజిస్ట్ ముహమ్మద్ కరమ్ చెప్పారు. అక్టోబర్ మధ్యలో తదుపరి సీజన్ ప్రారంభమవుతుంది. కువైట్ మరియు అరేబియన్ పెనుసులాలో అది రెయినీ సీజన్ అవుతుంది. ప్రస్తుతం కువైట్ ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతోంది. ఈ నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు వస్తాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి