మానసిక ఒత్తిడి: అరబ్ ప్రపంచంలో బహ్రెయిన్‌కి ఆరవ స్థానం
- September 20, 2021బహ్రెయిన్: మానసిక ఒత్తిడికి సంబంధించి, అరబ్ ప్రపంచంలో బహ్రెయిన్ ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. బహ్రెయిన్ జనాభాలో 4.8 శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఓ నివేదికలో తేలింది. కాగా, ప్రపంచ వ్యాప్త ర్యాంక్ తీసుకుంటే, అత్యధిక మానసిక ఒత్తిడి కేసులున్న దేశాల్లో బహ్రెయిన్ 56వ దేశంగా నిలిచింది. ద్జిబౌతి, ఖతార్ మరియు యూఏఈ, అరబ్ దేశాల్లో అత్యధిక డిప్రెషన్ కేసులు (5.1 శాతం) కలిగి వున్నాయి. కాగా, బహ్రెయిన్‌లో మొత్తం డిప్రెషన్ కేసుల సంఖ్య 62,600గా వుంది. 2.8 మిలియన్ డిప్రెషన్ కేసులతో ఉక్రెయిన్ తొలి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు