మనీ లాండరింగ్‌కి అడ్డుకట్ట వేయనున్న కువైటీ ఎలక్ట్రానిక్ నెట్వర్క్
- September 20, 2021
కువైట్: ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు 74 సార్లు ప్రపంచంలోని పలు దేశాలతో కువైట్, మనీ లాండరింగ్ అంశంపై సమాచారం పంచుకుందని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎఫ్ఐయు వెల్లడించింది. నోటిఫైడ్ పార్టీస్‌తో సొంతంగా ఎలక్ట్రానిక్ లింక్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది కువైట్. ఈ విధానం ద్వారా సమాచారాన్ని అలాగే నోటిఫికేషన్లను వేగంగా ఆయా దేశాలతో కువైట్ పంచుకుంటుంది. తద్వారా మనీ లాండరింగ్ అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమేర్పడుతుంది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







