బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం : జోర్డాన్
- March 16, 2016
జోర్డాన్‌లో సంభవించిన బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలవగా మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ జోర్డాన్‌లోని సౌదీ సరిహద్దు ప్రాంతంలో ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా సౌదీ అరేబియా నుంచి ఉమ్రాకు వెళుతున్న భక్తులని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







