వ్యాక్సిన్ పొందని టీచర్లపై బ్యాన్ విధించిన ఇజ్రాయెల్
- September 24, 2021
ఇజ్రాయెల్: వ్యాక్సిన్ పొందని టీచర్లపై ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాన్ విధించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లుగా చూపే గ్రీన్ పాస్ లేదా, కరోనా నుంచి కోలుకున్నట్లుగా ధృవీకరణ సమర్పించనివారు 84 గంటల ముందుగా తీసుకున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ధృవపత్రం సమర్పించడం తప్పనిసరి. అలా చేయనివారికి స్కూళ్ళలోకి అనుమతి వుండదు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







