స్కూలు ప్రాజెక్టులపై ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రత్యేక దృష్టి
- September 24, 2021
మనామా: ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నౌమి, కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ మెంబర్ ఎంపీ ఫలాహ్ హాషెమ్తో సమావేశమయ్యారు. సదరు ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కొత్త స్కూళ్ళ నిర్మాణం అలాగే అకడమిక్ భవనాలు, మెయిన్టెనెన్స్ వర్క్స్ తదితర అంశాలపై ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







