త్వరలో దుబాయ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ పీస్ టవర్

- September 25, 2021 , by Maagulf
త్వరలో దుబాయ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ పీస్ టవర్

దుబాయ్: 50 అంతస్తుల టవర్ దుబాయ్‌లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ పీస్‌గా నిర్మితం కానుంది. క్లాత్‌స్పిన్ టవర్‌గా దీనికి నామకరణం చేయనున్నారు. 2026 నాటికే దీన్ని అందుబాటులోకి తెస్తారు. 170 మీటర్ల ఎత్తులో క్లాత్ స్పిన్ ఆకారంలో దీన్ని రూపొందిస్తారు. ఇజ్రాయెలీ ఆర్టిస్ట్ జైగో దీనికి రూపకల్పన చేయనున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com