తదుపరి నోటీసు వచ్చేవరకు అల్ షబాబ్ రౌండెబౌట్ మూసివేత

- September 26, 2021 , by Maagulf
తదుపరి నోటీసు వచ్చేవరకు అల్ షబాబ్ రౌండెబౌట్ మూసివేత

 మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, అల్ షబాబ్ రౌండెబౌట్ ఎగ్జిట్‌ని తదుపరి నోటీసు వరకు మూసివేస్తున్నారు. అల్ ఖౌద్ ప్రాంతంలో ఈ ఎగ్జిట్ వుంది. అల్ బరాకత్ స్ట్రీట్ వైపుగా అల్ షబాబ్ స్ట్రీట్ నుంచి వున్న ఎగ్జిట్ తాత్కాలికంగా మూసివేయబడుతుందనీ, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు నిర్వహించనున్న స్టడీ కారణంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com