ఎలక్ట్రానిక్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడితే భారీ జరీమానా
- September 26, 2021
యూఏఈ: ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ అలాగే ఎక్స్టార్షన్ కేసుల్లో 10 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 500,000 దిర్హాముల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని తాజాగా మరోమారు పునరుద్ఘాటించింది. కంప్యూటర్ నెట్వర్క్ లేద ఇంతర ఎలక్ట్రానిక్ విధానంలో జరిగే మోసాలకు ఈ శిక్షలు వర్తిస్తాయి. గౌరవానికి భంగం కలిగేలా నేరాలకు పాల్పడితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష వుంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









