దోహా: సెప్టెంబర్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- September 26, 2021
దోహా: దోహాలోని ఇండియన్ ఎంబసీలో ప్రవాసీయులకు సంబంధించిన ఏవైనా అత్యవసర సమస్యలను వినడానికి / పరిష్కరించడానికి భారత రాయబారి 2021 సెప్టెంబర్ 30న గురువారం మధ్యాహ్నం 03:00 నుండి 05:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.
పాల్గొన దలిచిన ప్రవాసీయులు ఈ క్రింది విధానాల ప్రకారం ఓపెన్ హౌస్ కు హాజరు కావచ్చు:
1. నేరుగా ఎంబసీ ప్రాంగణానికి ప్రవేశం.
2. ఫోన్ కాల్ ద్వారా 00974 - 30952526.
3. ఆన్‌లైన్ మోడ్ (జూమ్ సమావేశం)
మీటింగ్ ID: 830 1392 4063
పాస్‌కోడ్: 121100
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!









