60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
- September 27, 2021
కువైట్: 60 ఏళ్లు పైబడిన వలసదారులకు ( హైస్కూల్ డిప్లామా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగిన వాళ్లు) వర్క్ బ్యాన్ నిర్ణయంతో తలెత్తిన ఇబ్బంది కారణంగా అథారిటీస్ పునరాలోచన చేయడం జరిగింది. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందు కోసం నాలుగు ఆఫ్షన్లను అథారిటీస్ సూచిస్తున్నాయి. మినిస్టర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ర్టీ డాక్టర్ అబ్ధుల్లా అల్ సల్మాన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. 500 దినార్ల ఫీజుతో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే, 500 దినార్లకి తక్కువ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పని సరి చేయాలని సూచించారు. ఈ గ్రూపు వారిపై 2000 దినార్ల ఫీజు భారం మోపడం వల్ల పలు సేవల ధరలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం ఈ అంశంపై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







