2.9 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్

- September 28, 2021 , by Maagulf
2.9 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్

మస్కట్: 2,896,271 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరిగింది. డిశంబర్‌లో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ నిర్ధేశించుకున్న లక్యాల్ని అందుకుంటూ ముందుకు సాగుతుంది. నిర్దేశిత విభాగంలో 82 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 2,050,716 కాగా మొత్తం డోసుల సంఖ్య 4,946,987.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com