ఎల్.ఎమ్.ఆర్.ఏ సంయుక్త తనిఖీలు
- September 28, 2021
మనామా: నిబంధనలు పాఠించని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వలసదారుల్ని దేశం నుంచి బయటికి పంపనున్నారు. ఈ మేరకు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తగు చర్యలు తీసుకుంటోంది. నార్తరన్ గవర్నరేట్‌లో ఎల్.ఎమ్.ఆర్.ఏ నిర్వహించిన తనిఖీల్లో పలువురు ఉల్లంఘునుల్ని అరెస్టు చేయడం జరిగింది. నేషనాలిటీ, పాస్‌పోర్టులు మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, అలాగే నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ సహకారంతో ఈ తనిఖీలు, అరెస్టులు జరిగాయి. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఉల్లంఘనలపై ఎల్.ఎమ్.ఆర్.ఏ కమ్యూనికేషన్ సెంటర్ 17506055 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







