నగదుతో కూడిన వ్యాలెట్‌ని యజమానికి తిరిగిచ్చిన దుబాయ్ కార్మికుడు

- September 28, 2021 , by Maagulf
నగదుతో కూడిన వ్యాలెట్‌ని యజమానికి తిరిగిచ్చిన దుబాయ్ కార్మికుడు

దుబాయ్: దుబాయ్‌లో ఓ కార్మికుడు తనకు దొరికిన నగదుతో కూడిన పర్సుని యథాతథంగా ఆ పర్సు యజమానికి అందజేశాడు. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ఫోటోని విడుదల చేసింది. జాకీర్ హుస్సేన్ అనే ఆ కార్మికుడు తన నిజాయితీకి తగిన బహుమతి అందుకున్నాడు. అథారిటీస్ ఆయనను సముచితంగా గౌరవించాయి. ఇటీవలే అజ్మన్ పోలీస్ ఓ భారతీయ వలసదారున్ని ఇలాగే అభినందించి సన్మానించాయి. ఏటీఎమ్ వద్ద పెద్ద మొత్తంలో నగదు అతనికి దొరకగా దాన్ని ఆ వ్యక్తి తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com