కోవిడ్ 19 వ్యాక్సినేషన్: అల్ ఖాసింలో మొబైల్ క్లినిక్స్

- September 28, 2021 , by Maagulf
కోవిడ్ 19 వ్యాక్సినేషన్: అల్ ఖాసింలో మొబైల్ క్లినిక్స్

బురైదా: అల్ కాసిమ్ ప్రాంత హెల్త్ ఎఫైర్స్ డైరెక్టరేట్, మొబైల్ క్లినక్స్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ముందస్తు అప్పాయింట్‌మెంట్ లేకుండానే ఈ మొబైల్ క్లినిక్స్ ద్వారా ఎవరైనా వ్యాక్సిన్ పొందవచ్చు. రాత్రి 8 గంటల నుంచి, అర్ధరాత్రి 12 గంటల వరకూ ఈ క్లినిక్స్ అందుబాటులో ఉంటాయి. బురైదా సిటీ అలాగే, అల్ రాస్ ఉనైజా, ఒక్లాత్ అల్ సుకూర్ తదితర ప్రాంతాల్లో ఈ మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ పార్కులు తదితర ప్రాంతాల్లో ఈ మొబైల్ క్లినిక్స్‌ని అందుబాటులో ఉంచుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com