శంషాబాద్‌ విమానాశ్రయంలో 763 గ్రాముల బంగారం పట్టివేత.!

- September 28, 2021 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో 763 గ్రాముల బంగారం పట్టివేత.!

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 763 గ్రాముల బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు దొంగచాటుగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. రియాద్‌ నుంచి వస్తున్న ఓ సంస్థకు చెందిన ఓ ప్రయాణికుడు విమానం దిగి వస్తున్న సమయంలో లగేజీ తనిఖీ చేయగా కుక్కర్‌లో, చాక్లెట్‌ డబ్బాలో దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం 763గ్రాములని, విలువ రూ.34లక్షలు ఉంటుంది అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com