వలసదారులైన పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వీసాలు
- September 29, 2021
మస్కట్: వివిధ దేశాలకు చెందిన 20 మందికి పైగా వలసదారులైన పెట్టుబడి దారులకు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాలను మంజూరు చేయడం జరిగింది.మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ర్టీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు అలాగే పదవీ విరమణ చేసిన వారికి ఈ లాంగ్ టర్మ్ వీసా లభించే అవకాశం ఉంది. అందుకోసం మినిస్ట్రీకి చెందిన ఈ - ఇన్వెస్టిమెంట్ సర్వీసెస్ విభాగం ద్వారా దరఖాస్తుల్ని అక్టోబర్ 3 నుంచి స్వీకరిస్తారు. ఒమన్ విజన్ 2040 లో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఒమన్ సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







