అక్టోబర్ నెలకు పెట్రోల్, డీజిల్ ధరల ప్రకటన

- September 29, 2021 , by Maagulf
అక్టోబర్ నెలకు పెట్రోల్, డీజిల్ ధరల ప్రకటన

యూఏఈ: యూఏఈ ఫ్యూయల్ కమిటీ అక్టోబర్ నెలకుగాను పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రకటించింది. సూపర్ 98 పెట్రోల్ ధర అక్టోబర్ 1 నుంచి 2.60 దిర్హాములకు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ధర 2.55 దిర్హాములు. స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.49 దిర్హాములుగా మారనుంది. ప్రస్తుతం ఈ ధర 2.44 దిర్హాములు. ఈ - ప్లస్ 91 పెట్రోల్ ధర 2.36 నుంచి 2.42 దిర్హాములకు పెరిగింది. డీజిల్ ధర 2.38 నుంచి 2.51 దిర్హాములకు పెరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com