బుర్జ్ ఖలీఫా సమీపంలో రానున్న గ్లాస్ స్కై వాక్

- September 29, 2021 , by Maagulf
బుర్జ్ ఖలీఫా సమీపంలో రానున్న గ్లాస్ స్కై వాక్

దుబాయ్:  స్పెషల్ థ్రిల్ కోరుకునే వారికి దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రానుంది. భూమికి చాలా ఎత్తులో ఓ గ్లాస్ స్కై వే ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునికమైన నిర్మాణం సందర్శకులకు ప్రత్యేకమైన థ్రిల్ అందిస్తుంది. బుర్జ్ ఖలీఫా ఈ నిర్మాణం నుంచి అత్యంత సుందరంగా కనిపించనుంది. అదే సమయంలో పాదాల కింద ఉండే పారదర్శకమైన గ్లాస్ మీద నడుస్తూ చాలా దిగువన ఉన్న నేలను చూడడమంటే సంభ్రమాశ్చర్యాలకు లోనవడమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com