ఎక్స్పో 2020 దుబాయ్ విజిటర్స్ కోసం వాట్సాప్ అన్ బ్లాక్ చేసిన యూఏఈ?
- September 30, 2021
యూఏఈ: వాట్సాప్ ఇతర ఇంటర్నెట్ యాప్స్ ద్వారా కాల్స్‌కి అథారిటీస్ అనుమతించినట్లుగా తెలుస్తోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల్ని చాలా యాప్స్ వినియోగిస్తున్నాయి. ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ వాయిస్ మరియు వీడియో కాల్స్ విషయమై యూఏఈలో కొద్ది సంవత్సరాలుగా నిషేధం వుంది. అయితే, వాట్సాప్ మరియు స్కైప్ ద్వారా వీటికి ప్రస్తుతం వెసులుబాటు కల్పించినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయమై సమాచారం తెలుసుకునేందుకు ఎక్స్పో నిర్వాహకులు, యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీని సంప్రదించారు. అయితే, ఎక్స్పో కోసమే వీటిని అనుమతించారా.? అన్న విషయమై స్పష్టత రావాల్సి వుంది.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







