ట్రాఫికింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న 19 మంది

- September 30, 2021 , by Maagulf
ట్రాఫికింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న 19 మంది

మనామా: 19 మంది వ్యక్తులు క్రిమినల్ గ్యాంగులా ఏర్పడి, ట్రాఫికింగ్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి వీరిని రిఫర్ చేయడం జరిగింది. హై క్రిమినల్ కోర్టు యెదుట ఈ కేసు విచారణ అక్టోబర్ 12న జరగనుంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామంటూ మహిళల్ని నిందితులు వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. 11 మంది బాధితుల్ని నిందితులు వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. విచారణ అనంతరం 18 మంది అనుమానితులకు కస్టడీ విధించారు. ఓ అనుమానిత మహిళపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com