పాకిస్తాన్లో మహిళా స్కూల్ ప్రిన్సిపల్‌కి మరణ శిక్ష
- September 30, 2021
ఇస్లామాబాద్: లాహోర్ సెషన్స్ కోర్టు పాకిస్థాన్ ఫీనల్ కోడ్ 295 సి సెక్షన్ కింద ఓ మహిళకు మరణ శిక్ష ఖరారు చేసింది. 50,000 పాకిస్థానీ రూపాయల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే, సల్మా తన్వీర్ అనే మహిళ హోలీ ప్రొఫెట్ మొహమ్మద్‌ని కించపరిచేలా కొన్ని రాతలతో కూడిన పత్రాలను తయారు చేసి ఇతరులకు పంచడం జరిగింది. ఇది పాకిస్థానీ చట్టాల ఉల్లంఘన కిందకి వస్తుంది. సదరు మహిళ ఓ ప్రయివేటు స్కూల్ ప్రిన్సిపాల్. తనకు తానే దైవాంశ సంభూతురాలిగా ఆమె అభివర్ణించుకుంది. విచారణ సందర్భంగా ఆమె మానసిక స్థితి సరిగానే ఉందని తేలింది.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







