కురైన్ మార్కెట్లో పనిచేస్తున్న మైనర్ల వ్యవహారంపై విచారణ చేపట్టిన మినిస్ట్రీ
- October 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైన్ మార్కెట్లో మైనర్లు పని చేస్తుండడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విచారణ ప్రారంభించింది. గతంలో ఓ పౌరుడు, తాను చూస్తుండగా ఇద్దరు మైనర్లు అక్కడ పనిచేస్తుండడాన్ని గుర్తించి, ఫిర్యాదు చేశారు. ఆ వర్కర్ల వయసు 16 నుంచి 17 ఏళ్ళు. అథారిటీస్, ఈ ఘటనపై విచారణ ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







