దుబాయ్ రూలర్ని అభినందించిన కింగ్ హమాద్
- October 01, 2021
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, దుబాయ్ రూలర్ అలాగే యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభమయిన నేపథ్యంలో. ప్రారంభ వేడుకలు అద్భుతంగా వున్నాయంటూ ఆయన అభినందించారు. ప్రపంచం దృష్టిని దుబాయ్ ఆకర్షిస్తున్న తీరు, ఈ క్రమంలో దుబాయ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు కింగ్ హమాద్.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







