మెట్రో రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతి. ఆదివారం నుంచి సేవలు
- October 01, 2021
ఖతార్: దోహ మెట్రో రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని నిర్ణయించారు. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మెట్రో ప్రయాణాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐతే కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో మెట్రో రైల్లో 75 కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆదివారం నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. కరోనా ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేసే చర్యల్లో భాగంగా మెట్రో రైళ్ల కెపాసిటీ పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో అన్ని ప్రీ కాషన్స్ తీసుకుంటామన్నారు. రైల్వే స్టేషన్లలో తినటం, స్మోకింగ్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







