వచ్చే ఏడాది నుంచి వర్క్ పర్మిట్ ఫీజు పెరిగే అవకాశం
- October 04, 2021
కువైట్: వలసదారుల వర్క్ పర్మిట్ విధానాన్ని అప్డేట్ చేయాలనీ అలాగే వర్క్ పర్మిట్ ఫీజు పెంచాలనీ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్)కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సూచించడం జరిగింది. మేన్ పవర్ అథారిటీ అందించే సేవలపైనా ఫీజు పెంపు ప్రతిపాదన వుంది. విదేశీ కార్మికుల వీసాల రుసుము కూడా పెంచనున్నారు. రెసిడెన్సీ ట్రేడ్ అలాగే మార్జినల్ వర్కర్స్ విధానాన్ని తొలగించనున్నారు. 2022 రెండో క్వార్టర్ లేదా మూడో క్వార్టర్ నాటికి ఈ ప్రతిపాదన పూర్తయ్యే అవకాశం వుంది. ప్రతి విభాగం లేదా ఎకనమిక్ యాక్టివిటీకి సంబంధించి వలసదారులు అలాగే నేషనల్ వర్కర్స్‌కి సంబంధించిన కోటా తప్పనిసరి చేయనున్నారు. 2022 మొదట్లో 5 శాతం నేషనల్ లేబర్ రీప్లేస్మెంట్ మొదలు పెట్టి, 2025 నాటికి దాన్ని 20 శాతానికి తీసుకెళతారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







