ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి సదవకాశం..
- October 05, 2021హైదరాబాద్: ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్న వారికి ఓ చక్కని సదవకాశం. సామాజిక సమస్యలపై కథ, కథనాలు రాసి చక్కని ప్రతిభ కలిగిన ఫిల్మ్ మేకర్లను గుర్తించేందుకు ఇండియా సిఎస్ఆర్తో కలిసి హైఫెన్ సినీ ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021ను అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ ఫిల్మ్ ఫెలోషిప్ ద్వారా తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునే అవకాశం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ ఫిల్మ్ మేకింగ్ ఫెలోషిప్‌లో రూ.లక్ష గ్రాంట్ అందిస్తారు. అంతే కాకుండా అవార్డు కింద మరో లక్ష వరకు అందుతుంది. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ https://thehyphen.in/cine-impact/ ను సందర్శించాలి.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..