వ్యక్తిగత లబ్ది కోసం వలసదారుడ్ని అనుమతిస్తే, ఎంప్లాయర్‌కి జైలు, జరిమానా
- October 05, 2021
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్) వెల్లడించిన వివరాల ప్రకారం సౌదీ ఎంప్లాయర్ ఎవరైనా వ్యక్తిగత లబ్ది కోసం వలస కార్మికుడ్ని తమ దగ్గర పనిలో పెట్టుకుంటే అలాంటి యజమానికి మూడు నెలల జైలు శిక్ష 50,000 సౌదీ రియాల్స్ జరిమానా విధించబడుతుందని తెలుస్తోంది. జవజాత్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నేరం తొలిసారి చేస్తే నెల రోజులు జైలు 5000 సౌదీ రియాల్స్ జరీమానా చేస్తారు. రెండోసారి రిపీట్ అయితే 2 నెలలు జైలు, 20,000 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు. మూడోసారి ఇదే నేరానికి పాల్పడితే మూడు నెలల జైలు శిక్ష, 50,000 సౌదీ రియాల్స్ జరీమానా తప్పదు. వలస కార్మికుల సంఖ్యకు అనుగుణంగా పైన పేర్కొన్న ప్రతి జరీమానా మారిపోతుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







