స్టేట్ ప్రాపర్టీ పైన పార్కింగ్: ఫర్వానియా నుంచి 26 కార్ల తొలగింపు

- October 05, 2021 , by Maagulf
స్టేట్ ప్రాపర్టీ పైన పార్కింగ్: ఫర్వానియా నుంచి 26 కార్ల తొలగింపు

కువైట్: బహిరంగ ప్రాంతాల్లో నిబంధనల్ని ఉల్లంఘించి వాహనాల్ని పార్కింగ్ చేయడంపై కువైట్ మునిసిపాలిటీ చర్యలు చేపట్టింది.మొత్తం 26 కార్లను ఫర్వానియా నుంచి తొలగించారు.ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం చేపట్టారు. అంతకు ముందు ఈ కార్ల పై ఉల్లంఘనలకు సంబంధించి స్టిక్కర్లు అంటించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com