వీనస్ గ్రహానికి స్పేస్ మిషన్: యూఏఈ వెల్లడి

- October 05, 2021 , by Maagulf
వీనస్ గ్రహానికి స్పేస్ మిషన్: యూఏఈ వెల్లడి

యూఏఈ: వీనస్ (శుక్ర గ్రహం) పైకి కొత్త స్పేస్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. వీనస్ మరియు సోలార్ సిస్టమ్ ఆస్టరాయిడ్ బెల్ట్‌పై అధ్యయనం చేసేలా ఈ మిషన్ పనిచేయనుంది. మార్స్ (అంగారకుడు) గ్రహానికి సంబంధించి ఇప్పటికే యూఏఈ హోప్ ప్రోబ్ ద్వారా పని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరిలో మార్స్ ఆర్బిట్‌లోకి చేరుకుంది హోప్ ప్రోబ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com