ఎంపిక చేసిన కేటగిరీలోనివారికి బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం
- October 05, 2021
కువైట్: మూడో డోసు లేదా బూస్టర్ డోసు ఫైజర్ వ్యాక్సిన్ విషయమై ఎంపిక చేసిన కేటగిరీకి చెందిన పౌరులు రెసిడెంట్స్‌కి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సమాచారం పంపే ప్రక్రియ (తేదీల వివరాల్ని తెలిపే) ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం పెద్ద సంఖ్యలో కువైటీలకు ఇప్పటికే బూస్టర్ డోస్ ఇచ్చేయడం జరిగిందనీ, వలసదారులకు అలాగే మిగిలిన పౌరులకు బూస్టర్ డోస్ (ఎంపిక చేసిన గ్రూపు వారికి) ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







