అక్టోబర్ 21 న పబ్లిక్ హాలిడే

- October 06, 2021 , by Maagulf
అక్టోబర్ 21 న పబ్లిక్ హాలిడే

కువైట్: ఈ నెల 18 న ఉన్న పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం మార్చింది. అక్టోబర్ 21 సెలవు ఉంటుందని మంత్రి మండలి ప్రకటించింది. ప్రవక్త జయంతి సందర్భంగా ఈ నెల 21 ని సెలవు గా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ నెల 18 న సెలవు ప్రకటించగా దాన్ని 21 కి మారుస్తున్నట్లు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రజల గమనించాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com