ఒమన్ కు అండగా ఉంటామంటూ లీడర్స్ కాల్స్
- October 06, 2021
మస్కట్: ఒమన్ కు అండగా ఉంటామంటూ ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ కారణంగా ఒమన్ లో చాలా ఆస్తి నష్టం జరిగింది. ఐతే మీకు మేమున్నామంటూ ప్రపంచ దేశాల లీడర్లు ముందుకు వస్తున్నారు. జోర్డాన్, సుడాన్, అబుధాబి రాజులు ఒమన్ రాజు సుల్తాన్ హతమ్ బిన్ తారిక్ కు ఫోన్ చేశారు. ఒమన్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు. ఒమన్ సాయం అందించేందుకు ముందుకు వస్తున్న ప్రపంచ దేశాల నేతలకు రాజు సుల్తాన్ హత్ బిన్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







