ట్రావెల్ ఆంక్షల్ని మరింత సడలించిన సౌదీ అరేబియా
- October 06, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలో కొన్ని దేశాల్లో 14 రోజులు గడిపినవారిపై వున్న ఆంక్షల్ని తొలగిస్తూ, వారికి నేరుగా దేశంలోకి వచ్చేందుకు వీలు కల్పించనున్నారు. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్, వ్యాక్సినేషన్ తీసుకోవడం వంటి నిబంధనలు మాత్రం యదాతథంగా అమలవుతాయి. ఒక డోసు లేదా అన్ని డోసులు తీసుకున్నవారికి క్వారంటైన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. 18 ఏళ్ళ లోపువారిపై బ్యాన్ (బహ్రెయిన్ వెళ్ళేవారికి) కూడా ఎత్తివేశారు. అయితే, ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 నిబంధనలు పాటించి, కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సహకరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







