ట్రాఫిక్ సమస్యల పరిష్కరానాకి షార్జా స్మార్ట్ సిస్టమ్ ప్లాన్

- October 06, 2021 , by Maagulf
ట్రాఫిక్ సమస్యల పరిష్కరానాకి షార్జా స్మార్ట్ సిస్టమ్ ప్లాన్

షార్జా: స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ సమస్యలు మరింతగా తగ్గించేందుకు షార్జా నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు షార్జా డిప్యూటీ రైలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యల్ని ఈ స్మార్ట్ విధానం గుర్తిస్తుంది. వేచి వుండే సమయాన్ని 20 శాతం తగ్గించేలా చర్యలు చేపడుతుంది. భద్రతా ప్రమాణాల్ని కూడా ఈ విధానం ద్వారా పెంచవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com