డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు..
- October 08, 2021
బ్యాంకు ఉద్యోగం చేయాలని కలగనే వారికి ఓ మంచి అవకాశం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 720 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 333, ఆంధ్రప్రదేశ్‌లో 387 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 27. తెలంగాణలోని అభ్యర్ధులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని అభ్యర్ధులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏఏ బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం.
తెలంగాణలోని క్లర్క్ పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీలు - 333 బ్యాంక్ ఆఫ్ ఇండియా - 5 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 10 కెనరా బ్యాంక్ - 1 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 34 ఇండియన్ బ్యాంక్ - 60 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 16 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 2 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 205 ఆంధ్రప్రదేశ్‌లోని క్లర్క్ పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీలు - 387 బ్యాంక్ ఆఫ్ ఇండియా - 9 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 4
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







