'మా'కు సీవీఎల్ రాజీనామా..
- October 09, 2021హైదరాబాద్: మా ఎన్నికలు రసవత్తంగా మారుతున్నాయి. ఎలక్షన్‌కు ఒక్కరోజే గడువు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్ధులు అరోపణలు, ప్రత్యారోపణలతో ఎలక్షన్ వేడి మరింత పెరిగింది. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న మంచువిష్ణు, ప్రకాశ్ రాజుల చుట్టూ తిరుగుతోంది. మా అధ్యక్ష పోటీ నుంచి వైదొలగిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహరావు... మాకు రాజీనామ చేశారు. ముందుగా సీవీఎల్ నరసింహారావు కూడా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లతో పాటు అధ్యక్ష పోరులో నిలబడ్డారు. కానీ పలు కారణాల వల్ల ఆయన మా ఎన్నికల నుండి తప్పుకున్నారు. అప్పటి నుండి మా ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన రాజీనామా గురించి మాలో చర్చ మొదలైంది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం