దుబాయ్ లో వాయిదా పడిన 'గబ్బర్ సింగ్' ఆడియో సంబరాలు
- March 17, 2016
దుబాయ్ లో పవన్ కల్యాణ్ అభిమానుల కోసం ఈ రొజు అనగా 18 మార్చి న 'అల్ కూజ్' లో ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. అభిమానులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా పవన్ కల్యాణ్ ఫాన్స్ అస్సోసియెషన్ ప్రెసిడెంట్ 'మాగల్ఫ్.కాం' కు తెలియజేశారు. ఈ కార్యక్రామాన్ని 25 మార్చి న ఎక్కడ నిర్వచించేది త్వరలో ప్రకటిస్తామని ఫాన్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ ఈ సంధర్భంగా 'మాగల్ఫ్.కాం'కు తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను 0551679898 సంప్రదించగలరు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







