'సీ ట్యాక్సీ" ట్రయల్ రన్ ప్రారంభం
- October 09, 2021సౌదీ అరేబియా: "సీ ట్యాక్సీ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAUST), కింగ్ అబ్దుల్లా ఎకానమీ సిటీ (KAEC) ఆధ్వర్యంలో "సీ ట్యాక్సీ" సేవలను త్వరలోనే ప్రారంభించనున్నాయి. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను గురువారం లాంఛ్ చేశాయి. పూర్తి స్థాయిలో "సీ ట్యాక్సీ" సేవలు అందుబాటులోకి వస్తే యూనివర్సిటీ, ఎకానమీ సిటీ మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఆగస్టులోనే సీ అంబులెన్స్ సర్వీస్ ను జజన్ గవర్నర్ ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో ఈ సీ అంబులెన్స్ ద్వారా ఫరాసన్ ఐస్ లాండ్ నుంచి జహాన్ పోర్ట్ కు 45 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు.
తాజా వార్తలు
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..