‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్
- October 10, 2021హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగా ప్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు హీరో రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. ఆయన ప్రియురాలిగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..