కపిల్ శర్మ మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో...
- March 18, 2016
ప్రముఖ హిందీ హాస్యనటుడు కపిల్ శర్మ మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ సంగ్రహాలయం తయారు చేయనుంది. ఈ విషయాన్ని కపిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందుకోసం సంస్థ ప్రతినిధులు తన కొలతలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. మరో నాలుగు నెలల్లో కపిల్ మైనపు విగ్రహం సిద్ధం కానుంది. మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటి వరకు దాదాపు 150 మంది ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహం కోసం సంస్థ ప్రతినిధులు ఆయన కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







